నల్లగొండ జిల్లాలో రెండోరోజూ ఉగ్రవాదుల కోసం పోలీసు బలగాల గాలింపు
కొనసాగింది. ఎన్‌కౌంటర్ ఘటన జరిగిన మోత్కూరు మండలంతోపాటు అర్వపల్లి,
తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లోనూ ప్రత్యేక దళాలు, స్థానిక పోలీసు బృందా
లు సోమవారం ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించాయి. అర్వపల్లి మండలంలోని
పెద్దగుట్ట, డి.కొత్తపల్లి, వర్దమానుకోట శివార్లలోని....
The hunt intensifies,
Nalgonda,
Dog Squad ,Telangana news
No comments:
Post a Comment