Tuesday, 7 April 2015

నేలకోరిగిన మరో పోలీసు శిఖరం...వీరమరణం పొందిన ఎస్ఐ సిద్ధయ్య..

- వీరమరణం పొందిన ఎస్ఐ సిద్ధయ్య..
- మూడు రోజులు మృత్యువుతో పారాడి ఓడిన పోలీసన్న

SI saidhaiah
మరో పోలీసు శిఖరం నేలకొరిగింది. నల్లగొండ జిల్లాలో జానకిపురం కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ సిద్ధయ్య మృతిచెందాడు. మూడు రోజులు మృత్యువుతో పోరాడిన సిద్ధయ్య చివరకు ఓడిపోయాడు. సికింద్రాబాదు కామినేని ఆసుపత్రి శోక సంద్రంగా మారింది. సిద్ధయ్య కుటుంబ సభ్యులు, బందువులు, మిత్రుల రోదనలు మిన్నంటాయి. మోత్కూరు మండలంలోని జానకీపురం శివారులో...SI saidhaiah, kamineni hospital, nalgonda encounter, terriost fire

No comments:

Post a Comment