త్రిష ద్విపాత్రాభినయం
చెన్నై చిన్నది త్రిష
ద్విపాత్రాభినయం చేయనుందా? అంటే ఔననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఆమె
కథానాయికగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓ హారర్ ఎంటర్‌టైనర్ చిత్రం
తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గిరిధర్ మామిడిపల్లి నిర్మించనున్న ఈ
చిత్రానికి గోవి దర్శకత్వం వహించనున్నారు. మే నెలలో ఈ చిత్రాన్ని
సెట్స్‌పైకి .... Trisha ,
Double Role ,
Giridhar Mamidipalli
No comments:
Post a Comment