పోలీసులపై దుండగుల కాల్పుల ఘటనలో నల్లగొండ జిల్లా మొత్తం హై అలర్ట్
అయ్యింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.
నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి
పోలీసులపై కాల్పులు జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంఘటనలో
సీఐ గన్‌మెన్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ మెట్టు లింగయ్య (30),
హోంగార్డు కుమ్మరి మహేష్(34) మృతి చెందిన...
suryapet,
naini narsimha reddy,
jagadish reddy,
DGP Anurag Sharma
No comments:
Post a Comment