శిఖరాగ్రంపై మన బ్రాండ్
డబుల్స్‌లో సానియాకు
నంబర్1ర్యాంకు ఈ ఘనత సాధించిన భారత క్రీడాకారిణిగా చరిత్ర హింగిస్‌తో కలిసి
ఫ్యామిలీ సర్కిల్ కప్ సొంతం ఇప్పుడు మన బ్రాండ్ స్థానం శిఖరాగ్రాన.
అవును.. రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ప్రపంచ టెన్నిస్ మహిళల
డబుల్స్‌లో మకుటం లేని మహారాణిగా నిలిచింది. చాన్నాళ్లుగా ఊరిస్తున్న
నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుని తన చిరకాల స్వప్నాన్ని సాకారం
చేసుకుంది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో జత కట్టి మొన్న ఇండియన్ .... Sania Mirza ,
state's brand ambassador,
Sports News
No comments:
Post a Comment