Thursday, 16 April 2015

ఈ వారం ఈట్ ట్రీట్‌లో మీకోసం తీపిరుచులు..

Juice
ఎండలు తగ్గి చల్లటి గాలి, వానలతో ఒళ్లు పులకరిస్తుంటే,వాననీళ్లలో ఆడిన బాల్య స్మృతులతో మనసును మధురమైన జ్ఞాపకాలు పలకరిస్తాయి.తియ్యటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, నోరు కూడా కాస్త తీపి చేసుకుంటే ఆ క్షణాలు మనసులో మిగిలిపోవాల్సిందే...రండి తియ్యని వేడుక చేసుకుందాం !Juice,Eat Treat,Health News

No comments:

Post a Comment