Tuesday, 14 April 2015

కరెంట్‌ కోసం ధర్నాల్లేవ్ , త్వరలో రైతులకు 9 గంటలపాటు కరెంట్ ఇస్తాం

Minister KTR 
గత ప్రభుత్వాల పాలనలో ఎండాకాలం వచ్చిందనే నిత్యం కరెంటు కోసం విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి, ధర్నాలు ఉండేవి. స్వరాష్ట్రలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆందోళనలు అసలే లేవు. గుంట పొలం ఎండిపోకుండా ప్రస్తుతం ఆరుగంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నాం. ఐదేండ్లలో రూ.91 వేల కోట్లతో 24 వేల మెగావాట్ల మిగులువిద్యుత్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. త్వరలో రైతులకు 9గంటలపాటు కరెంట్ అందించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో.... Farmers Soon ,give the current 9 hours, Minister KTR , With hail , affected farmers 

No comments:

Post a Comment