Thursday, 2 April 2015

చుక్కలు చూపించిన లెక్కల పరీక్ష

Telangana SSC Paper
ఎస్సెస్సీ పరీక్షల్లో బుధవారం నిర్వహించిన గణితం పేపర్ -1 పరీక్ష విద్యార్థులకు చుక్కలు చూపించింది. 7వ, 8వ, 9వ తరగతి పుస్తకాల్లో నుంచి ప్రశ్నలు వచ్చాయి. ప్రధానంగా వ్యాసరూప ప్రశ్నలు తికమకపెట్టాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదివరకు జరిగిన 5 పేపర్లు సులభంగానే రాగా.. SSC Maths 2015 paper, Telangana SSC Board, Education News, Telugu News, TElangana News

No comments:

Post a Comment