కాలేయ సమస్యలకు మేలైన చికిత్సలు
మానవ శరీరంలో కాలేయం ఒక
ప్రధానమైన అవయవం. జీర్ణవ్యవస్థలో అనుబంధ గ్రంథిగా ఉండి పైత్య రసాన్ని
స్రవిస్తుంది .ఇందులో ఎంజైమ్‌లు లేకపోయినా బైలిరూబిస్, బైలివర్డిన్ అనే
వర్ణకాలు కలిగి ఉండి కొవ్వుల సంశ్లేషణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
జీర్ణక్రియతో పాటు, విసర్జన, ప్రొటీన్లలో తోడ్పడుతుంది.
-కాలేయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల్లో చాలా వరకు మందులతో.... Health News,Liver Springs, Liver ,
Liver Transplant
No comments:
Post a Comment