సిమి కిరాతకులు హతం.. సూర్యాపేట దుండగుల ఎన్‌కౌంటర్
కలకలం సృష్టించిన సూర్యాపేట కాల్పుల ఘటన నిందితులు ఇద్దరూ శనివారం
ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో
జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ ఇద్దరినీ పోలీసులు మట్టుబెట్టారు. ఈ ఘటనలో
కానిస్టేబుల్ కూడా మరణించారు. మూడు రోజుల క్రితం సూర్యాపేట బస్టాండులో
తనిఖీల సందర్భంగా ఇద్దరు పోలీసులను కాల్చి చంపి తప్పించుకు తిరుగుతున్న
వీరి కోసం పోలీసులు తీవ్రస్థాయిలో....Aslam, Zakir Hussain , Sitarampuram , Nalgonda , Telangana , DGP Anurag Sharma
No comments:
Post a Comment