అనఘా అనగనగా..ఇంటోళ్లకు దూరమై కష్టాలకు దగ్గరై..
వినీలాకాశంలో విహరించిన..
బిజినెస్ మీద పట్టున్న నేపథ్యం ఆమెది. అందరూ ఉన్నా.. ఒంటరిగానే పయనం
సాగించిందామె. తానేంటో నిరూపించుకునేందుకు కుటుంబానికి దూరమై.. కష్టాలకు
దగ్గరైంది. ఇప్పుడు.. సర్వ మంగళ ఓ బ్రాండ్ అంబాసిడర్! హ్యాండ్‌లూమ్..
బ్లౌజ్ డిజైనింగ్ బిజినెస్‌కి కేరాఫ్. మోడలింగ్‌లోనూ.. Fashion,Zindagi,Designing,Modeling,Acting,Brand Names ,Fashion Designing
No comments:
Post a Comment